మన జవానులకు కులాలు, మతాలు మరియు వర్గాలు తెలియదు తెలిసింది ఒక్కటే భారతదేశం కోసం ప్రాణమివ్వడం. వారు మన కుటుంబాలను కాపాడడానికి అమరులైనారు. మనం మన సైనికుల కుటుంబాలకు బాసటగా నిలబడాలి.
మనం ఎంత సహాయం చేసిన అమరులైన జవానుల జీవితంకు సరితూగదు కానీ మన వంతు సహాయం చేయగలగాలి. నేను నా వంతు సహాయం చేసాను. మీరు కూడా మీకు తోచినంత సహాయం చేయండి.
మనం, రేమద్దుల పౌరులం అందరం కలిసి మన కొరకు అమరులైన మన జవానుల కుటుంబాలకు దోహదపడుదాము.
ఈ లింక్ క్లిక్ చేసి డొనేట్ చేయగలరు https://bharatkeveer.gov.in/
రేమద్దుల పౌరులందరికీ చేరేలా ఈ పోస్ట్ ని షేర్ చెయ్యండి. మీరు డొనేషన్ సర్టిఫికెట్ ని క్రింద ఇచ్చిన అప్షన్స్ లో ఎక్కడైనా update చేయగలరు. అన్ని క్రోడీకరించి ఈ పోస్ట్ లో update చేస్తాను.

మనం ఎంత సహాయం చేసిన అమరులైన జవానుల జీవితంకు సరితూగదు కానీ మన వంతు సహాయం చేయగలగాలి. నేను నా వంతు సహాయం చేసాను. మీరు కూడా మీకు తోచినంత సహాయం చేయండి.
ఈ లింక్ క్లిక్ చేసి డొనేట్ చేయగలరు https://bharatkeveer.gov.in/
రేమద్దుల పౌరులందరికీ చేరేలా ఈ పోస్ట్ ని షేర్ చెయ్యండి. మీరు డొనేషన్ సర్టిఫికెట్ ని క్రింద ఇచ్చిన అప్షన్స్ లో ఎక్కడైనా update చేయగలరు. అన్ని క్రోడీకరించి ఈ పోస్ట్ లో update చేస్తాను.
remaddula.info@gmail.com కి మెయిల్ చెయ్యండి లేదా
https://www.facebook.com/remaddula.org పేజీలో update చెయ్యండి లేదా
https://www.twitter.com/remaddula_org అకౌంట్ కి update చెయ్యండి లేదా
7995391030 కి whatsapp మెసేజ్ చేయగలరు.
- Venkat

- Gopal Reddy