విజయ్ ఆత్మకూరి S/O కోదండ రాములు, రేమద్దుల SSC -2001-2002 బ్యాచ్ , 'పరువు హత్యలెందుకు? ' అంటూ సమాజంలో పరువు హత్యలెందుకు జరుగుతున్నాయి అంటూ ప్రశ్నిస్తూ, అంబేద్కర్, పూలే లాంటి మహనీయుల చిత్ర పటాలకు దండలు వేయడమే కాదు వారి ఆశయాలకు అణువుగా నడుచుకోవాలని ఆర్టికల్ రాశాడు. ప్రస్తుతం విజయ్ ఆత్మకూరి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్(TTWURJC (PTG-B))- మన్ననూర్ పనిచేస్తున్నాడు. |
|---|
Let's work together as a team to develop our village



