రేమద్దుల ఉపసర్పంచ్ గా 7 వార్డ్ కి గెలిచిన గంధం రాంబాబు S/O బిచ్చన్న గారి చేత ఈ రోజు 18.02.2019 (సోమవారం) ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి ఉప సర్పంచిగా ధ్రువపరుస్తూ ఉపసర్పంచ్ ఎన్నిక ధ్రువపత్రాన్ని పత్రాన్ని అందచేయడం జరిగినది. ఈ సమావేశానికి సర్పంచ్ మోటూరి మంజుల గారు హాజరు అయ్యారు.
CREDITS to: https://www.epaper.sakshi.com